జనసేన కార్యాలయంలో అందుబాటులో ఉన్న నేతలతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. పవన్‌కు వైరల్ ఫీవర్ కారణంగా ఇటీవల వాయిదాపడిన ముఖ్య నేతల సమావేశం త్వరలో జరిగే అవకాశం ఉంది. జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, నియోజకవర్గాల ఇంఛార్జ్‌లతో త్వరలో భేటీ కానున్నారు. త్వరలోనే టీడీపీ - జనసేన సమన్వయ కమిటీ తొలి సమావేశం జరిగే ఛాన్స్ ఉంది.