మీ శత్రువులను కూడా ప్రేమించాలని, కీడుకు ప్రతికీడు చేయకూడదని బైబిల్లో ఉంది కదా జగన్! క్రైస్తవుడనని చెప్పుకుని నీవు చేస్తున్నది ఏమిటి?’ అని టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామిదాసు ప్రశ్నించారు. జగన్ క్రైస్తవం ముసుగులో ఉన్న ఓ సైతాను అని ఆరోపించారు. శ్రీకాకుళంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఈ నాలుగున్నరేళ్లలో క్రైస్తవులపై అనేక దాడులు జరిగాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa