ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కారణంగా ఒక ఆసక్తి కరమైన విషయం బయటపడింది. ఈ యుద్దంలో అనేక మంది క్షతగాత్రులవుతున్నారు.అయితే యూదులు వారి పవిత్ర గ్రంథం 'తోరా' ప్రకారం ఇతరుల రక్తాన్ని ఎక్కించుకోరని తెలిసింది. రక్తాన్ని ప్రాణంతో సమానంగా భావిస్తారట. వేరొకరి రక్తాన్ని తీసుకోవడమంటే వారి ప్రాణాన్ని తీయడమేనని అనుకుంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విశ్వాసాలకంటే ప్రాణాలే ముఖ్యమని వారు రక్తం ఎక్కించుకునేందుకు అంగీకరిస్తున్నారట.