ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం కురిచేడు లో బుధవారం ప్రమాదం సాత్తు గడ్డివాము తగలబడింది. దీపావళి టపాసులు కాలుస్తున్న సమయంలో నిప్పు రవ్వల పడి ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. గడ్డివాము తగలబడటంతో రైతు సుమారుగా 60000 నష్టపోయినట్లు తెలిపారు. స్థానికుల సహాయ సహకారాలతో మంటలు అదుపు చేసినట్లు రైతు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa