ఇటలీ ప్రధాని మంత్రి జియార్జియా మెలోని తన భాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పానని ప్రకటించారు. 10 ఏళ్ళ నుంచి ఇద్దరూ కలిసి ఉన్నారు. జర్నలిస్టు ఐన భాయ్‌ఫ్రెండ్ ఆండ్రియా గ్యాంబ్రునో ఇటీవల ఓ టీవీ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానితో అతని పై విమర్శలు బాగా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే భాయ్ ఫ్రెండ్ ఆండ్రియాను వదిలేస్తున్నట్టు ప్రధాని మెలోని తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది.