మురుగు కాల్వలను శుభ్రం చేస్తున్నప్పుడు మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వ అధికారులు రూ.30 లక్షలు పరిహారంగా చెల్లించాలని శుక్రవారం సుప్రీంకోర్టు పేర్కొంది. మురుగు కాల్వలను శుభ్రపరిచే సమయంలో శాశ్వత అంగవైకల్యానికి గురైన వారికి కనీసం ₹ 20 లక్షల పరిహారం చెల్లిస్తామని జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అదేవిదంగా ఏదైనా ఇతర వైకల్యంతో బాధపడేవారికి ₹ 10 లక్షలు ఇవ్వబడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa