దేశీయ స్టాక్ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 231.62 పాయింట్ల నష్టంతో 65,397.62 వద్ద, నిఫ్టీ 82.05 పాయింట్లు క్షీణించి 19,542.65 వద్ద ముగిశాయి. కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభపడగా, ఐటీసీ, టాటా స్టీల్, హిందుస్థాన్ యూనిలీవర్, ఎస్బీఐ, పవర్ గ్రిడ్ షేర్లు నష్టపోయాయి. డాలర్‌కు రూపాయి విలువ 12 పైసలు పెరిగి 83.12 వద్ద ముగిసింది.