ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Fri, Oct 20, 2023, 08:42 PM

స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 231 పాయింట్లు నష్టపోయి 65,397కి పడిపోయింది. నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోయి 19,542 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : కోటక్ బ్యాంక్ (1.80%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.43%), టీసీఎస్ (1.14%), ఎన్టీపీసీ (0.69%), నెస్లే ఇండియా (0.60%).
టాప్ లూజర్స్ : ఐటీసీ (-2.68%), టాటా స్టీల్ (-2.22%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.07%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.40%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-1.39%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com