పెనమలూరు నియోజకవర్గం శాసనసభ్యుడు కొలుసు పార్థసారథి 25-1-2023వ తేది బుధవారం పర్యటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శాసనసభ్యుడు పార్థసారధి బుధవారం సాయంత్రం వైయస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని కానూరులో జరిగేటటువంటి పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa