శ్రీ సత్యసాయి జిల్లా రోళ్ళ మండలం గుడ్డద హాళ్లి గ్రామంలో గురువారం క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమం గ్రామయువకులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఈరన్న పాల్గొని క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడలు యువకులకు ఎంత అవసరమన్నారు. శరీరానికి ఎంతో ఉత్సవాన్ని ఇస్తుందని తెలిపారు. గెలుపు ఓటమిని సమానంగా తీసుకోవాలని యువకులకు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa