ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే సీఎం జగనన్న లక్ష్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 26, 2023, 01:35 PM

రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలంలో గురువారం జగనన్నసురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సురక్ష క్యాంపును ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి జగనన్న సురక్ష క్యాంపులను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సర్పంచులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com