ప్రపంచ తల్లిపాల వారోత్సవాల నిర్వహణలో అనంతపురం జిల్లా దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్- 2023 ఫలితాల్లో దేశంలోనే అనంతపురం జిల్లా సత్తాచాటి 3వ స్థానం కైవసం చేసుకుంది. ఈ మేరకు గురువారం ఢిల్లీ, బిపిఎస్ఐ (బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా) నుంచి జిల్లా ఐసిడిఎస్ పీడీ బిఎన్ శ్రీదేవి ఈమెయిల్ ద్వారా సమాచారం అందినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa