శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద తెలుగు దేశం పార్టీ నియోజకవర్గ విస్త్రత స్థాయి సమావేశాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గం ఇంచార్జ్ బి. కె. పార్థసారథి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పార్టీ పరిశీలకులు నరసింహ యాదవ్, నాయకులు, తెలుగు మహిళలు, కార్యకర్తలు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa