రామాయణాన్ని రచించి మహాకావ్యాన్ని మనకు అందించిన వాల్మీకి మహర్షి నేటి యువతకు ఆదర్శమని రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారులు ఆలూరు సాంబశివారెడ్డి తెలిపారు. శింగనమల నియోజకవర్గంలో శనివారం జరిగిన వాల్మీకి జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాలర్పించారు. యువత వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa