అనంతపురంలోని గవర్నమెంట్ ఐటిఐ కళాశాలని శనివారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ మేరకు ఆయన ఐ టీ ఐ విద్యార్థులను కొన్ని ప్రశ్నలను అడిగి వారు ఎలా చదువుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అదేవిధంగా కళాశాలలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను పరిశీలించారు. అలాగే ప్రాక్టికల్ కు సంబందించిన పరికరాలను పరిశీలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa