లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శివ శంకర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి మల్టీ మెంబెర్ అప్పొపైట ఆధారిటీ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. జిల్లాలో లింగ నిర్ధారణచట్టం 94 సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ చట్టం పరిధినీ ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.