ఇజ్రాయెల్ దళాలు గాజాలో దాడులను తీవ్రతరం చేశాయి. పాలస్తీనా భూభాగంలో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ సేవలు కట్ అయ్యాయి. టవర్లు అన్నీ కూడా బ్లాస్ట్ అయినాయి. 3 వారాలకు పైగా, గాజా దాదాపు మొత్తం ఇంటర్నెట్ బ్లాక్ అవుట్‌ను ఎదుర్కొంది. అక్టోబరు 7 నాటి ఘోరమైన హమాస్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ దాడి కొనసాగుతోంది. హమాస్ ఆరోగ్య అధికారులు 7,000 మందికి పైగా పాలస్తీనియన్లను చంపినట్లు హమాస్ ఆరోగ్య అధికారులు చెప్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa