మడకశిర మండల పరిధిలోని ఉక్కడం రంగాపురం వద్ద బైక్ లోఇరువురు వ్యక్తులు అక్రమంగా కర్ణాటక మధ్యాన్ని తలిస్తున్నట్లు పక్కా సమాచారం తో ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ ఐ వివరాల మేరకు కర్ణాటకమధ్యం తరలిస్తూ పట్టుబడ్డ ఇరువురి వద్దనుండి వివిధమధ్యం కంపెనీలకు చెందిన 36లీటర్ల మద్యం, బై,క్ 2చరవాణీలను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ లోకేష్ తెలిపారు.