కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం నందు ఆర్యవైశ్య సంఘం ఆద్వర్యంలో ఆదివారం ఉచిత కంటి శస్త్ర చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు ఈ కంటి వైద్య చికిత్స శిబిరంను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అవయవాలలో కన్ను చాలా సున్నితమైనదని కళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. వైద్య శిబిరంకు పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజలు తరలి వచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa