దమ్మపేట మండలంలోని మందలపల్లి అడ్డరోడ్డు చెక్ పోస్టు వద్ద 4. 86 లక్షల నగదును పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఓవ్యక్తి రూ. 4. 34, 500 నగదుతో రాజమండ్రి నుంచి సత్తుపల్లికి వస్తున్నాడు. ఈ నగదుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు చూపకపోవటంతో స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి రూ. 52 వేల నగదుతో ద్విచక్రవాహనంపై కొత్తగూడెం నుంచి మందలపల్లికి వస్తుండగా గుర్తించిన పోలీసులు ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa