కేరళలోని ఎర్నాకులంలోని క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో మూడు పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. కేరళలో ప్రార్థనా సమావేశంలో ప్రత్యేక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేలుళ్లు జరిగాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ-ముంబై నగరాలతో పాటు దేశవ్యాప్తంగా అలర్ట్ కొనసాగుతోంది. ముంబై, ఢిల్లీలోని పలు చర్చిల్లో భద్రతను పెంచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa