నంద్యాలలో చంద్రబాబుకు బెయిల్ రావడంతో న్యాయవాదుల సంబరాలు అంబరాన్ని అంటాయి.టిడిపి లీగల్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి న్యాయవాదులు హాజరయ్యారు.న్యాయవాదులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటికి వచ్చాడని సీనియర్ న్యాయవాదులు మనోహర్ రెడ్డి,వెంకటేశ్వర్లు,రమణా రెడ్డి తెలిపారు.ఆలస్యమైనప్పటికీ చివరికి న్యాయమే గెలిచిందని తెలిపారు.మిఠాయిలు పంచుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa