సమగ్ర శిక్ష పరిధిలోని సహిత విద్య విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి మంగళవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. జేసి శ్రీనివాసులు డిఈఓ సుబ్బారావు నేతృత్వంలోని కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఒంగోలులోని సెయింట్ థెరీస్సా పాఠశాలలో ఈ ప్రక్రియ చేపట్టారు. ఎంఆర్ విభాగంలో 11 పోస్టులకు 30 మందిని ముఖాముఖికి పిలవగా, 28 మంది హాజరయ్యారు. బుధవారం హెచ్ఐవి కేటగిరి వారికి 15 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa