ఐ-బ్రోస్ షేప్ నచ్చలేదని భార్యకు విడాకులిచ్చిన ఘటన సౌదీ అరేబియాలో జరిగింది. గుల్సైబా అనే మహిళ జనవరి 2022లో సలీమ్‌ను వివాహం చేసుకుంది. అతను ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఇష్టం లేకుండా భార్య ఐ- బ్రోస్ చేపించుకుందని, అందుకే అతను డైవర్స్ ఇస్తానని భార్య కాల్ చేసి చెప్పాడు. దీనితో నా తప్పు ఏమి లేదంటూ గుల్సైబా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టనున్నారు.