ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హ్యాకింగ్ వివాదంపై మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Wed, Nov 01, 2023, 12:40 PM

ప్రతిపక్ష ఇండియా కూటమి చేస్తున్న హ్యాకింగ్ ఆరోపణలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. విపక్ష నేతలను ఎవరో సరదాగా ఆటపట్టించి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. ‘దానిపై వారు ఫిర్యాదు చేయాలి. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం విపక్ష పార్టీలు బలహీనదశలో ఉన్నాయని, అందుకే ఆ పార్టీల నేతలు ప్రతిదాంట్లో కుట్రకోణాన్ని చూస్తున్నారని విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com