బనారస్ రైల్వే ఇంజిన్ ఫ్యాక్టరీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్లైన్ అభ్యర్థులు 25 నవంబర్ 2023 వరకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 374 పోస్టులను భర్తీ చేయనున్నారు. ITI చదివిన వారికి, ఫిట్టర్ -107, కార్పెంటర్ -3, పెయింటర్-7, మెషినిస్ట్-67, వెల్డర్- 45, ఎలక్ట్రీషియన్-71 పోస్టులు ఉన్నాయి. నాన్ ITI విద్యార్థుల కోసం ఫిట్టర్- 30, మెషినిస్ట్- 15 పోస్టులు మాత్రమే ఉన్నాయి. మిగతా వివరాలకు ఈ వెబ్సైట్ blw.indianrailways.gov.inని సందర్శించవచ్చు.