వర్షాభావ పరిస్థితులు దష్ట్యా నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నిల్వ వున్న 22 టీఎంసీల నీటిని త్రాగునీటి అవసరాలకు వినియోగించుకోవాల్సి ఉంటుందని పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్. శివశంకర్ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ స్పందన హాల్లో ప్రాధాన్యత రంగాల శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.