పత్తిపాడు తహశీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో రాజకీయ పార్టీల నాయకులతో గుంటూరు ఆర్డీవో శ్రీకర్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముసాయిదా ఓటర్ల జాబితాలపై రాజకీయ పార్టీల నేతలతో ఆర్డీవో ప్రత్యేకంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రత్తిపాడు, గుంటూరు రూరల్, కాకుమాను, వట్టిచెరుకూరు, పెదనందిపాడు మండలాల తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa