వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ ప్రక్రియ జిల్లావ్యాప్తంగా కొనసాగుతోంది. మూడో రోజు 95. 97 శాతం మంది లబ్ధిదారులకు పింఛన్ నగదును వలంటీర్లు అందజేశారు. ఈ మేరకు డిఆర్డిఏ శాఖ అధికారులు శనివారం వివరాలను వెల్లడించారు. జిల్లాలోని మొత్తం 3, 16, 617 మంది లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు 3, 03, 861 మందికి పింఛన్ నగదు అందజే సినట్లు అధికారులు తెలిపారు.