ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఆటోబయోగ్రఫీ వివాదం రేపింది. వెన్నెలను తాగిన సింహాలు పేరుతో ఆయన ఆటోబయోగ్రఫీ ప్రచురణ దశలో ఉంది. దానిలో ఇస్రో మాజీఛైర్మన్ శివన్‌ను టార్గెట్ చేశారని వివాదం రేపింది. తనకు పదోన్నతులు రాకుండా అడ్డుకున్నారని, చంద్రయాన్-2 వైఫల్యం గురించి ప్రస్తావన ఉంది. దీనిపై వివాదాలు చెలరేగడంతో సోమనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఆత్మకథ ప్రచురణను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa