హాంబర్గ్ ఎయిర్‌పోర్ట్ లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఓ దుండగుడు వాహనంతో విమానాశ్రయం ప్రధాన గేటును పగలగొట్టి కాంప్లెక్స్ లో కాల్పులు చేశాడు. దానితో ఎయిర్పోర్ట్ లో మంటలు చెలరేగాయి. ఆ వ్యక్తి విమానాశ్రయ భద్రతా అడ్డంకులను బద్దలు కొట్టుకుని వెళ్లాడు. అతనిని అడ్డుకునేందుకు కొందరు పోలీసులు వెంబడిస్తూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో 27 విమాన సర్వీసులను నిలిపి వేసినట్లు అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa