దేశీ వంటకాల రుచులు ఖండాంతరాల్లో ఆదరణ పెరిగింది. భారత్లో జపాన్ రాయబారి హిరోషి సుజుకి సైతం మన వంటకాలను ఇష్టంగా ఆరగిస్తుంటారు. భారత వంటకాల్లో భిన్నత్వాన్ని హైలెట్ చేస్తూ ఆయన పలు దేశీ రుచులను ఆస్వాదించే పోస్టులను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. లక్నో పర్యటనలో ఉన్న ఆయన తాజాగా బిర్యానీని ఎంజాయ్ చేశారు. బిర్యానీని ఆస్వాదిస్తూ తిన్నారు.