స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. దీంతో నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 595 పాయింట్లు పెరిగి 64,959కి చేరుకుంది. నిఫ్టీ 181 పాయింట్లు పెరిగి 19,412 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఎల్ అండ్ టి (2.30%), యాక్సిస్ బ్యాంక్ (2.07%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.88%), బజాజ్ ఫైనాన్స్ (1.88%), టాటా స్టీల్ (1.79%).
టాప్ లూజర్స్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.65%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.29%), టాటా మోటార్స్ (-0.29%), టైటాన్ (-0.19%).