చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎన్సీఆర్ రిపోర్టులో దళితుల మీద దాడులు, అఘాయిత్యాలలో ఏపీ మూడో స్థానం అని దేశం మొత్తం కోడైకూసిందని మంత్రి మేరుగు నాగార్జున విమర్శించారు. ఇప్పుడు బాబు పెయిడ్ ఆర్టిస్టులు, అవగాహన, ఆలోచన లేని వాళ్ళు చర్చ గోస్ట్ అని పెట్టి జగన్ దళితుల దాడులను పట్టించుకోలేదంటారు.. జగన్ ను విమర్శించిన వాళ్ళకు చంద్రబాబుతో సహా ఎవరైనా బహిరంగ చర్చకు సిద్ధమా? అని ఆయన సవాల్ విసిరారు.