నేడు శ్రీసత్యసాయి జిల్లాలో సీఎం జగన్ పర్యటనను నిరసిస్తూ చలో పుట్టపర్తికి టీడీపీ పిలుపునివ్వగా.. పోలీసులు టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధి , మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పోలీసుల అదుపులో ఉన్నారు. మడకశిర నుంచి పోలీసు వాహనాల్లో తరలించి ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నేతలను పోలీసులు నిర్బంధించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa