ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాలుష్య కోరల్లో చిక్కుకొని మసకబారిన ప్రేమ చిహ్నం

national |  Suryaa Desk  | Published : Tue, Nov 07, 2023, 03:57 PM

ఢిల్లీలో కొనసాగుతున్న గాలి కాలుష్యం కారణంగా ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ ప్రస్తుతం కాలుష్య కోరల్లో చిక్కుకుపోయింది. ఏటా శీతాకాలంలో పొగమంచు, గాలి కాలుష్యం కారణంగా తాజ్‌మహల్‌ మసకబారిపోతూ ఉంది. తాజ్‌ను కాలుష్యం బారి నుంచి కాపాడేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలితాలను ఇవ్వడం లేదు. అయితే తాజ్ ప్రేమికులు మాత్రం కాలుష్యం, పొగమంచు కమ్మేసినా దాని అందాన్ని మాత్రం ఆస్వాదిస్తూనే ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa