చెన్నేకొత్తపల్లి మండలంలోని దామాజిపల్లి గ్రామంలో మంగళవారం బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించినట్లు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ. రాప్తాడు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ పరిటాల సునీత ఆదేశాల మేరకు. గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా భవిష్యత్తుకు గ్యారంటీ పథకాలను గ్రామస్థులకు వివరించినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa