తాడిమర్రి మండలం కునుకుంట్ల, మద్దెలచెరువు గ్రామాలలో భవిష్యత్తుకు ష్యూరిటీ - బాబు గ్యారెంటీ కార్యక్రమం జరుగుతుందని టీడీపీ మండల కన్వీనర్ కూచి రామ్మోహన్ బుధవారం వివరించారు. ముఖ్య అతిథులుగా ధర్మవరం నియోజకవర్గ టీడీపీ బాధ్యుడు పరిటాల శ్రీరామ్ హాజరవుతారన్నారు. మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa