వైసీపీ పై మరోసారి టీడీపీ అగ్రనేత నారా లోకేష్ ధ్వజమెత్తారు. కుల, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొడుతూ పైశాచిక ఆనందం పొందే సైకో జగన్ కిరాయి మనుషులు.. చంద్రబాబు పేరుతో ఒక ఫేక్ లెటర్ వదిలారని ఆ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో తెలిపారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన వైసీపీ ఫేక్ ఎత్తుగడల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa