ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ బాధ్యుడు పితాని బాలకృష్ణను పోలీసులు అమలాపురంలో ఆయన ఇంటి వద్ద బుధవారం హౌస్ అరెస్ట్ చేశారు. మండపేట నియోజక వర్గంలో అధికార పార్టీ మైనింగ్కి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆ నియోజకవర్గ జనసేన పార్టీ బాధ్యులు వేగుళ్ల లీలాకృష్ణ ఆక్రమ అరెస్టుకు నిరసనగా జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ పిలుపు మేరకు చేపట్టిన కార్య క్రమానికి వెళ్తున్న బాలకృష్ణను పోలీసులు అడ్డుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa