ఏపీలో రహదారుల సమస్యలపై ఈ నెల 18, 19 తేదీల్లో టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణలో భాగంగా రెండు పార్టీల నేతలు ఆందోళనలు చేపట్టనున్నారు. రాష్ట్రంలో రోడ్లన్నీ కొట్టుకుపోయాయని.. ప్రయాణికులు నానా తంటాలు పడుతున్నారని రోడ్లపై నిరసనలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశాలు నిర్వహించనుంది. 13న మేనిఫెస్టో కమిటీ సమావేశం జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa