పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ డయాలసిస్ కేంద్రం ను ప్రారంభించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవంబర్ 23 వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో అధికారులు పలాస లోని భద్రతా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. పలాస రైల్వే కాలనీలో హెలిపాడ్ కొసం స్థల పరిశీలనను శుక్రవారం నిర్వహించారు. స్థానిక మంత్రి డాక్టర్ ఎస్. అప్పలరాజు అధికారులతో కలిసి పరివేక్షిస్తున్నారు.