100 శాతం యాక్యురసీతో ప్రాణాంతక జబ్బులను యాపిల్ స్మార్ట్‌వాచ్ ఇట్టే పసిగట్టగలదు. ఇప్పటికే చాలా మంది ప్రాణాలను కాపాడింది. అమెరికాలోని ఓక్లహోమా రాష్ట్రానికి చెందిన ఓ మహిళ కూడా యాపిల్ స్మార్ట్‌వాచ్ వల్ల చావు నుంచి తప్పించుకోగలిగింది. ఆమెకు ఉన్న హార్ట్ కండిషన్, ఇతర ఆరోగ్య సమస్యలను గుర్తించి వెంటనే హెచ్చరించింది. దాంతో ఆమె చికిత్స చేయించుకుని సమస్య నుంచి బయట పడింది.