భారత పురుషుల హాకీ జట్టు మరో కీలక టోర్నీకి సన్నద్ధమవుతోంది. మలేషియా వేదికగా జరిగే జూనియర్ హాకీ వరల్డ్ కప్‌లో పాల్గొననుంది. ఈ మెగా టోర్నీలో ఆడే భారత జట్టుకు ఫార్వర్డ్ ప్లేయర్ ఉత్తమ్ సింగ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. డిసెంబర్ 5 నుంచి 16వ తేదీ వరకు కౌలాలంపూర్‌లో పోటీలు జరగనున్నాయి. ఇద్దరు గోల్ కీపర్లతో కలిపి మొత్తం 20 మందితో కూడా బృందాన్ని మంగళవారం హాకీ ఇండియా ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa