జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం 56వ గ్రంథాలయ వారోత్సవాల్లో సర్పంచ్ మంగా బోజ్జయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుస్తక జ్ఞానాన్ని అలవర్చుకోవాలని బాల బాలికలు తమకు తెలియని ఎన్నో విషయాలు గ్రంథాలయాల్లో పుస్తక పఠనం ద్వారా తెలుసు కోవడం వలన తాము చదువుతున్న చదువుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa