సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మంగళవారం న్యూ బోయిన్ పల్లి మహాత్మానగర్ లో ఎన్నికల ప్రచారంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్, సికింద్రాబాద్ కంటోన్మెంటు బోర్డ్ వైస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలిసిన వాడినని ఒక అవకాశం కల్పిస్తే నియోజకవర్గం అభివృద్ధి చేస్తానని అన్నారు శ్రీ గణేష్, డబల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వ రాబోతుందని అన్నారు.