కార్తీకమాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై గాజుల మహోత్సవం ప్రారంభమైంది. అధికారులు ఆలయ ప్రాంగణాన్ని మొత్తం గాజులతో అలంకరించారు. కాగా దుర్గమ్మ, భక్తులకు గాజుల అలంకారంలో దర్శనం ఇస్తోంది. కార్తీక మాసం పురస్కరించుకుని భక్తులు పోటెత్తగా ఉదయం 4 గంటల నుంచి ఉచిత దర్శనాలు ప్రారంభమయ్యాయి. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa