వైసిపి పార్టీ కోసం నిరంతరం కార్యకర్తలు నాయకులు కష్టపడి పనిచేయాలని మండల వైయస్సార్ పార్టీ అధ్యక్షుడు జే స్వామి నాయుడు అన్నారు. గుర్ల మండల వైయస్సార్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలోని వైయస్సార్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని ఆయన అన్నారు. గ్రామాల్లో తమ నాయకుడి కోసం అహన్సులు కష్టపడి పని చేయాలన్నారు. ఆయనతో పాటు మండల వైయస్సార్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.