మహిళా వైద్యురాలిపై 38 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగింది. ఓ మహిళ వైద్యురాలు భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది. ఆమెకు గాందేవి పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాడ్మింటన్ క్లబ్లో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. సదరు వ్యక్తి మహిళను కలిసిందుకు ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమె మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.