జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. సురాన్‌కోట్ పట్టణంలో ఉన్న శివాలయం సమీపంలో ఉన్న బస్టాండ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు ధాటికి ఆలయ గోడలు పాకిక్షంగా ధ్వంసమయ్యాయి. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్ నిపుణుల ఆధారంగా దుండగులు గ్రెనేడ్ విసినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa